Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఏపీకి వెళుతున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ఏపీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు వెళ్లనున్నారు.  దివంగత సీఎం వైఎస్  రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమానికి సీఎం రేవంత్  రెడ్డి హాజరు కానున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్  షర్మిల..

ఏపీలో మంత్రివర్గం కూర్పుపై కసరత్తు

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గం పై కసరత్తు చేస్తున్నారు. పవన్ కల్యాణ్, లోకేష్ కేబినెట్ లో ఉంటారనే ప్రచారం ఉన్నా..వ్యూహం

అది ఎలా సాధ్యమో ఆలోచన చేస్తా : పవన్ కళ్యాణ్

ఏపీలో ప్రధాన పత్రిపక్షంగా జనసేన అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతుందని పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. బుధవారం తాడేపల్లి జనసేన ప్రధాన కార్యాలయంలో ఆపార్టీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా

అంగన్వాడీ టీచర్ కాస్త ఎమ్మెల్యే అయ్యింది

ఆమె ఒక సాదాసీదా అంగన్వాడీ టీచర్,  కానీ ఆమెకు రాజకీయాలపై ఆసక్తితో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా అంగన్వాడీ టీచర్ కాస్త ఎమ్మెల్యే అయ్యింది. వైసీపీ కంచుకోటను బద్దలుగొట్టడమే కాకుండా మరో రికార్డు సృష్టించింది

పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై లుకౌట్ నోటీసులు

మాచర్లలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని నోటీసులు ఇచ్చారు. అన్ని విమానాశ్రయాలను పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. తెలంగాణలో 2, ఏపీలో 13 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు

గోదారి కష్టం.. మేము ఇక్కడ ఉండం… ఏపీ టూ… తెలంగాణ

ఉమ్మడి ఏపీ లోని ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్ లోని ఏడూ మండలాలను కొత్తగా ఏర్పడిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే, తాము తెలంగాణలోనే ఉంటామని అప్పట్లో ఆయా

తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగైదు రోజులపాటు భారీ వర్షాలు

రెండు తెలుగు రాష్ట్రాలు తడిసి ముదైపోతున్నాయి. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మరో నాలుగైదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని భారత

అమర్‌నాథ్‌ యాత్రకి వెళ్లిన 35 మంది తెలుగు వారు గల్లంతు..!

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి వరదల్లో గల్లంతైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన 35 మందిని సహాయక బృందాలు కాపాడాయి. నెల్లూరు జిల్లా నుంచి మొత్తం 82 మంది అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారని ఆ జిల్లా కలెక్టర్‌

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడినుండైనా పోటీ చేస్తా..: సినీనటి జయప్రద..

సినీ నటి  బిజెపి నాయకురాలు, మాజీ ఎంపీ జయప్రద తన మనసులోని కోరికను బయటపెట్టింది. అధిష్టానం  ఆదేశించాలేగాని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుండి పోటీ చేయమన్నా పోటీ చేస్తానని తెలిపింది. స్వతహాగా తెలుగు

సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పొలిటికల్ మేనేజర్ రామిశెట్టి చిన్నబాబు తెలిపారు. ప్రత్తిపాడు మండలంలోని జగనన్న పాలన మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా

జగన్ సర్కారుపై తిరుగుబాటు మొదలైంది : అచ్చెన్నాయుడు

ఏపీలో జగన్ సర్కారు పై తిరుగుబాటు మొదలైందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా లెక్కచేయకుండా ప్రజలు

RSS
Follow by Email
Latest news