ప్రారంభమైన మహానాడు

తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా జరుగుతున్న ఈ మహానాడు ఒక ప్రత్యేకమని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి దశ దిశ నిర్థేశించే స్థలంగా ఈ మహానాడు ఉంటుందని తెలిపారు. రాష్ట్ర రాజకీయాలను తెలుగు దేశం అవిర్భావం ముందు తెలుగు దేశం ఆవిర్భావం తరువాత అని లెక్కించుకోవాలన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. రాక్షస పాలన వచ్చింది అని అన్నారు,. ప్రశ్నిస్త దాడులు చేసే సంస్కృతి ని వైసిపి […]